బిచ్కుంద బల్దియాలో మొదలైన ఎన్నికల వేడి

. . . కౌన్సిలర్ పదవుల కోసమే ఆశవాహుల ప్రయత్నాలు   . . . పార్టీ జెండాలు మోయని వారు సైతం బరిలో నిలిచేందుకు ఆసక్తి   . . . ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉంటూ సేవలు చేస్తున్న వారి పరిస్థితి ఏంటి   . . . ఎవరి ధీమా వారిదే.. ఆశవాహుల్లో నెలకొన్న ఉత్కంఠ   బిచ్కుంద. బతుకమ్మ:   ఎన్నికలు వస్తే చాలు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు ఆశావాహులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. పార్టీ జెండాలు మోసింది...