చెల్లిని కాపాడబోయి అన్న
. . . చిక్లీ పెద్ద వాగులో అన్న గల్లంతు . . . చెల్లి సురక్షితం మాక్లూర్, బతుకమ్మ : క్షణికావేశంలో చెల్లి ఆత్మహత్య చేసుకునేందుకు వాగులో కి దూకెందుకు వెళ్లిందని తెలిసిన అన్న ఆమెను కాపాడేందుకు యత్నించి నీటిలో మునిగి గల్లంతు అయ్యారు. ఈ ఘటనలో అన్న మృతి చెందగా చనిపోయింద నుకున్న చెల్లి సురక్షితంగా బయట పడింది. మాక్లూర్ మండలం చిక్లీ - నవీపేట్ మండలం జన్నాపల్లి మధ్యలో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. స్థానికంగా తీవ్ర...