స్నేహ సొసైటీ చేస్తున్న కృషి అభినందనీయం
బతుకమ్మ నిజామాబాద్ సిటీ : మానసిక దివ్యాంగుల అభివృద్ధికి స్నేహ సొసైటీ చేస్తున్న కృషి అభినందనీయం అని జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ బైపాస్ రోడ్డు సమీపంలో గల స్నేహ సొసైటీ ఫర్ రీ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అందుల వనరుల పాఠశాలలో అంద విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి, అతిథులుగా మాజీ కార్పొరేటర్ లు చంద్రకళ, మాయ...