జర్నలిస్టుల కార్యక్రమాలు అభినందనీయం
ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జర్నలిస్టులు మతసామరస్యానికి ప్రతీక గా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ అన్నారు. రంజాన్ మాసం పురస్కరించుకుని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆద్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పవిత్ర రంజాన్ మాసం లో ముస్లిం మైనారిటీ ల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం భినందనీయమని కొనియాడారు. హిందూ ముస్లిం లు సోదర భావంతో...