తిరుమల లడ్డును అపవిత్రం చేసిన ఏపీ మాజీ సీఎం జగన్ దిష్టిబొమ్మ దహనం
నిజమాబాద్ సిటీ, బతుకమ్మ : నగరం లోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఆదివారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏ పి మాజీ మఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా పార్లమెంట్ మాజీ అధ్యక్షులు దేగాం యాదగౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువులు ఎంతో భక్తిగా కొలిచే తిరుమల శ్రీవారి లడ్డును పంది కొవ్వు జంతువుల నెయ్యి, జంతు బొక్కల నూనె నుండి మహాప్రసాదన్ని తయారు చేసి అపవిత్రం చేసి...