విద్యారంగాన్ని బలోపేతం చేయాలి

పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.వి.శ్రీకాంత్, పొడపంగి నాగరాజు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యారంగాన్ని బలోపేతం చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.వి.శ్రీకాంత్, పొడపంగి నాగరాజు హెచ్చరించారు. పి.డి.ఎస్.యూ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశలు నిజామాబాద్ నగరంలో కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్ లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీ.డీ.ఎస్.యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ఎస్వి శ్రీకాంత్, పొడపంగి నాగరాజు మాట్లాడుతూ ప్రజా పాలన పేరుతో అధికారంలోకి...