విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి
. . . బీవీఎం రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విఠల్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : పేపర్ లీక్ వ్యవహారాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని బీవీఎం రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విఠల్ డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ ఘటనలపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండి స్తూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు. చలో పార్లమెంట్ కార్యక్రమంలో భాగంగా నిరసన చేపట్టిన సీజేపీ నాయకులు, విద్యార్థులు, నిరుద్యోగులపై పోలీసులు వ్యవహరించిన...