విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి

  . . . బీడీఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్   కామారెడ్డి, బతుకమ్మ :   నీట్ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలు, పేపర్ లీకేజీలు, పరిపాలనా వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని బీడీఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహించిన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్...