తప్పులు తడకగా ప్రొసీడింగ్స్ జారీ చేస్తున్న విద్యాశాఖ

క్లర్క్ నుండి డీఈఓ వరకు ఇదే తీరు తప్పుల ప్రొసీడింగ్ లపై చర్యలు శూన్యం   నిజామాబాద్, బతుకమ్మ : జిల్లా విద్యాశాఖలో అధికారుల తీరు నానాటికి తీసికట్టుగా మారుతుంది. కాపీ పేస్ట్ గా ప్రొసిడింగ్ లు తయారవుతున్నాయని విద్యాశాఖలో పని చేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులే వాపోతున్నారు. క్లర్క్ లు తయారు చేసే ప్రొసీడింగ్ లపై సంబంధిత సూపరింటెండెంట్ తో పాటు ఏడి తర్వాత డిఈవో సంతకాలు జరిగితేనే ఆ ప్రొసీడింగ్ చెల్లుతుంది. కానీ నిజామాబాద్ జిల్లా విద్యాశాఖలో జారీ అవుతున్నా ప్రొసిడింగ్ లు మాత్రం...