ఎడపల్లి ఎంఈఓ ని సస్పెండ్ చేయాలి

  . . . పీఆర్టీయూ గౌరవ అధ్యక్షుడు కృపాల్ సింగ్ సోడి   ఎడపల్లి, బతుకమ్మ :   ఎడపల్లి ఎంఈఓని వెంటనే సస్పెండ్ చేయాలని పీఆర్‌టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షుడు కృపాల్ సింగ్ సోడి అన్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా వర్క్ అడ్జస్ట్‌ మెంట్, డిప్యూటేషన్ ఉత్తర్వులు జారీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఎంపీయూపీఎస్ ఎంఎస్సీ ఫారంలో పనిచేస్తున్న కే....