కొడంగల్‌లో డూప్లికేట్, కర్ణాటక ఓట్లపై ఈసీ వివరణ ఇవ్వాలి
. . . తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ : కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై పలు అనుమానాలు ఉన్నాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె కొడంగల్ నియోజకవర్గ ఓటర్ల జాబితాపై పలు ఆరోపణలు చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో సుమారు 22 వేల డూప్లికేట్ ఓట్లు, మరో 11...