ఇందిరమ్మ ఇంటితో పేదవారి కల సాకారమవుతుంది

  . . . గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి   భిక్కనూరు, బతుకమ్మ :   ఇందిరమ్మ ఇంటితో పేదవారి కల సాకారం అవుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇందాకరణ్ రెడ్డి అన్నారు. భిక్కనూరు మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో గురువారం ఇందిరమ్మ ఇళ్ళను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు సారే అందజేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు ఇరువురు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీల...