అర్హులైన పేద కుటుంబాలకు సొంతింటి కల సాకారమవుతోంది
. . . కామారెడ్డి జిల్లా ఇన్ చార్జి మంత్రి సీతక్క కామారెడ్డి, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ కావడమే లక్ష్యమని, ఇందిరమ్మ ఇళ్ల ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు సొంతింటి కల సాకారం అవుతోందని మంత్రి సీతక్క అన్నారు. కామారెడ్డి మండలంలోని గూడెం గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ...