మేరు కార్పొరేషన్ ఏర్పాటు కల నెరవేరింది

  . . . మేరు కులస్తుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తా   . . . కార్పొరేషన్ చైర్మన్ సంఘ వెంకట్ రాజం   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   గత 20 సంవత్సరాల నుండి మేరు కులానికి కార్పొరేషన్ ఏర్పాటు కోసం గత ప్రభుత్వాలకు ప్రధాన డిమాండ్ గా విన్నవించుకున్నప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో మేరు కులానికి కార్పొరేషన్ ప్రకటించడంతో మేరు కులస్తుల కల నెరవేరిందని చైర్మన్ సంఘ వెంకట్ రాజం, వైస్ చైర్మన్...