దశాబ్దాల కల ఎంపీ అరవింద్ కృషివల్లే సాధ్యమైంది

బిజెపి జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ కుమార్   ఇందల్వాయి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ప్రజల దశాబ్దాల కల ఎంపీ ధర్మపురి కృషి వల్లనే పసుపు బోర్డు సాధ్యమైందని బిజెపి జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ కుమార్ అన్నారు. ఇందల్వాయి మండల కేంద్రంలోని నిజామాబాదు జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ కుమార్, ఇందల్వాయి భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ, ఆధ్వర్యంలో శనివారం అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ...