గంజ్ కమాన్ వద్ద డ్రైనేజీ సమస్య ఎక్కడ వేసిన గొంగళి చందంగా ఉంది

  . . . టెండర్లు పూర్తయిన పనులు ఎందుకు ప్రారంభించడం లేదు . . . కాంట్రాక్టర్  నిర్లక్ష్యం చేస్తే బ్లాక్ లిస్ట్ లో పెట్టండి . . . కమిషనర్ దిలీప్ కుమార్ తో కలిసి పర్యవేక్షించిన ఎమ్మెల్యే ధన్ పాల్...  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని గంజ్ కమాన్ వద్ద గత కొన్ని రోజులుగా నెలకొన్న డ్రైనేజీ సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. టెండర్లు పూర్తయిన...