జిల్లాకు రావలసిన బకాయిలను వెంటనే విడుదల చేయాలి

ఙివియం రాష్ట్ర కార్యదర్శి విఠల్   కామారెడ్డి, బతుకమ్మ : రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ 8 వేల కోట్ల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ భారతీయ విద్యార్థి మోర్చ రాష్ట్ర కార్యదర్శి విఠల్ డిమాండ్ చేశారు. గత నాలుగు సంవత్సరాలు నుండి ప్రభుత్వం విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు గురవుతున్నారన్నారు. ఉన్నత చదువులు చదవడానికి ప్రభుత్వ , ప్రవేట్ కళాశాలలో రియంబర్స్మెంట్ రాకపోవడంతో డబ్బులు కడితేనే సర్టిఫికెట్స్ ఇస్తామని కళాశాల అధికారులు, యజమాన్యాలు అంటున్నారని తెలిపారు. ప్రవేట్ కళాశాల కూడా మూతపడే అవకాశం ఏర్పడుతుందన్నారు. ముఖ్యమంత్రి...