జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలి
తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండ రెడ్డి కామారెడ్డి, బతుకమ్మ : జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలని తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండ రెడ్డి అన్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ‘‘ప్రస్తుత వానాకాలం సీజన్ కోసం 71 వేల 306 మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులను, 2 వేల 423 క్వింటళ్ల జీలుగు విత్తనాలను, 1 వేయి 495...