లోక్ అదాలత్ లో సైబర్ క్రైమ్ కేసుల పరిష్కారంలో జిల్లాకు 5వ స్థానం
ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సింధూశర్మ వెల్లడి నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : సైబర్ క్రైమ్ కేసులను "జాతీయ లోక్ అధాలత్" ద్వారా సత్వర పరిష్కారంలో రాష్ట్ర స్థాయిలో నిజామాబాద్ జిల్లాకు 5వ స్థానంలో నిలిచిందని ఇంచార్జి పోలీస్ కమిషనర్ సింధూశర్మ అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో సైబర్ క్రైమ్ కేసులు గత కొంత కాలంగా పరిష్కారం కాకుండా కోర్టులలో , బ్యాంక్ లలో అపరిస్కృతంగా ఉన్నాయని, ఇలాంటి 174 కేసులలో మొత్తం రూ.71,52,505-00 లను ఇప్పించడానికి నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో...