ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారిని

బతుకమ్మ, మోపాల్ - నిజామాబాద్ రూరల్ మండల్ పరిధిలోని తిర్మన్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ వో మాట్లాడుతూ సిబ్బంది సమయం పాలన పాటిస్తూ రోగులకు వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా హాజరు పట్టికను పరిశీలించారు. విధుల్లో ఉన్న ఎం.ఎల్.హెచ్.పి అఖిల్ కి అంటువ్యాధుల నియంత్రణజాతియ ఆరోగ్య కార్యక్రమాల అమలు తదితర అంశాలపై సూచనలు ఇచ్చారు. పి హెచ్ సి ని,పి హెచ్ సి...