కాంగ్రెస్ నేతల చేతగానితనం వల్ల జిల్లా నష్టపోతుంది
. . . దమ్ముంటే రాజీనామా చేసి ఆర్మూర్ లో పోటీ చేయు . . . పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పై ఎమ్మెల్యే పైడి రాకేష్ ఫైర్ నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ నాయకుల చేతగానితనం వల్లే నిజామాబాద్ నష్టపోతుందని, ఢిల్లీలో పైరవీలు పదవులు తెచ్చుకోవడం కాదు జిల్లా అభివృద్దికి ఏం చేశామని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పై ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఫైర్ అయ్యారు. గురువారం బీజేపీ పార్టీ జిల్లా...