మే 23న జరిగే జిల్లా మహాసభను విజయవంతం చేయాలి
. . . ఎఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : అఖిల భారత రైతు కూలీ సంఘం నిజామాబాద్ జిల్లా 11వ మహాసభను ఈ నెల 23 శనివారం మోపాల్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్నామని, రైతులు, కూలీలు, ప్రజలు పాల్గొని సభను విజయవంతం చేయాలని ఎఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు మామిడాల బిక్షపతి, ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న, సీపీఐ (ఎంఎల్) న్యూ...