పోలింగ్ సామాగ్రి పంపిణీ తీరు పరిశీలించిన జిల్లా కలెక్టర్

 . . . ప్రశాంత వాతవరణంలో ఎన్నికలు జరుగుతాయి . . .  ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోంగకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి నిజామాబాద్ సిటి, బతుకమ్మ: నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో కూడిన కరీంనగర్ శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం సందర్శించారు. నిజామాబాద్ డివిజన్ కు...