రేపటిలోగా ఓటర్ల ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి చేయాలి
. . . తహసీల్దార్ జి. బాలయ్య ఇందల్వాయి, బతుకమ్మ : మండల పరిధిలోని తిర్మన్ పల్లి, ఇందల్వాయి గ్రామాల్లో మంగళవారం ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ జి.బాలయ్య మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా నమోదు, సవరణ ప్రక్రియలో భాగంగా ఈ ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లోని అర్హులైన ప్రతి ఓటరుకు ఈ ఫారాలు అందేలా చూడాలని, పంపిణీ ప్రక్రియను రేపటి లోగా వంద శాతం పూర్తి చేయాలని సంబంధిత బూత్...