ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ వేగవంతం చేయాలి

  . . . ఇందల్వాయి తహసీల్దార్ బాలయ్య   ఇందల్వాయి, బతుకమ్మ :   ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి, లోలం, మల్లాపూర్ గ్రామాల్లో శనివారం తహసీల్దార్ బాలయ్య పర్యటించి ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీని వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత బూత్ లెవల్ అధికారులకు (బీఎల్ఓలు) సూచించారు. గ్రామాల్లో ఫారాల పంపిణీ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఎన్యుమరేషన్ ఫారాలకు సంబంధించిన వివరాలను బీఎల్ఓలు...