పకడ్బందీగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ చేపట్టాలి

  . . . తహసీల్దార్ బాలయ్య   ఇందల్వాయి, బతుకమ్మ :   ఇందల్వాయి మండలంలోని స్టేషన్ తండా, నల్లవెల్లి, సిర్నాపల్లి గ్రామాల్లో తహసీల్దార్ బాలయ్య పోలింగ్ బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు), సూపర్వైజర్లతో కలిసి శుక్రవారం ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఎన్యుమరేషన్ ఫారాలను పకడ్బందీగా పంపిణీ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పంపిణీ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. బీఎల్ఓలు యాప్ ద్వారా ఎన్యుమరేషన్...