యువకుని అదృశ్యం
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ గ్రామానికి చెందిన కర్రోల్ల విజయ్ కుమార్ (33) అను వ్యక్తి అదృష్టమైనట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఎస్సై సాయన్న తెలిపిన వివరాల ప్రకారం.. కర్రోళ్ల విజయ్ కుమార్ కు భార్య గౌడి ప్రియాంకతో 6 సంవత్సరాల క్రితం పెళ్లి అయింది. ఒక బాబు ఉన్నారు. గత సంవత్సరంలో ఇల్లు కట్టడానికి అప్పులు ఎక్కువయ్యాయని, దాని గురించి ఆలోచిస్తూ విజయ్ కుమార్ మద్యానికి బానిసై మతిస్థిమితం సరిగ్గా ఉండేది లేదన్నారు. అప్పుడప్పుడు విజయ్ కుమార్ ఇంట్లో చెప్పకుండా వెళ్లి 2...