యువకుని అదృశ్యం

  . . . కేసు నమోదు   రుద్రూర్, బతుకమ్మ :   రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్ గ్రామానికి చెందిన మోరే అజయ్ కుమార్ (25) అనే యువకుడు అదృశ్యమైనట్లు ఎస్సై సాయన్న పేర్కొన్నారు. ఎస్సై సాయన్న తెలిపిన వివరాల ప్రకారం.. సులేమాన్ నగర్ గ్రామానికి చెందిన మోరే కాంతాబాయి ఈ నెల 4వ తేదీన కోపర్గ గ్రామానికి పొలం పనికి వెళ్ళగా, సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి కుమారుడు అజయ్ కుమార్ ఇంట్లో లేడని, తిరిగి ఇంటికి రాకపోయేసరికి రెండు...