స్నేహ సొసైటీలో దివ్యాంగులకు మంచి సేవలు అందుతున్నాయి

లోకల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్ పర్సన్ చంద్రకళ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలల్లో, దివ్యాంగులకు మంచి సేవలు అందుతున్నాయని లోకల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్ పర్సన్ చంద్రకళ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్, దివ్యాంగుల పాఠశాలలో అందుల ప్రత్యేక పాఠశాల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వారు మానసికంగా, సాంస్కృతికంగా, విద్యా పరంగా అన్ని రంగాల్లో...