వసతి గృహల డైట్ చార్జీలు నిత్యావసర ధరలకు అనుగుణంగా 20 శాతం పెంచాలి

. . .  బాలుర వసతి గృహాన్ని సంధర్శించిన అర్బన్  ఎమ్మెల్యే ధన్ పాల్  నిజామాబాద్ సిటి, బతుకమ్మ: వసతి గృహల డైట్ చార్జీలు 40 శాతం పెంచడం అభినందించదగ్గ విషయం . నిత్యావసర ధరలకు అనుగుణంగా ఇంకో 20 శాతం  పెంచే పునరాలోచన చేయాలనీ  నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. నగరంలోని న్యాల్కల్ రోడ్ లోని పీఎఫ్ ఆఫీస్ పక్కన ఉన్న ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధన్...