నియంత హిట్లర్ కాలగర్భంలో కలిసిపోయాడు . . . రేవంత్ నీకు అదే గతి పడుతుంది
. . . యాప్ పోవాలి బాపు రావాలి అని ప్రజలంటున్నారు . . . మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : పేదల ఇళ్లను కూల్చివేయడమే లక్ష్యంగా 'హైడ్రా' సంస్థ పనిచేస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి హిట్లర్ పాలనను స్ఫూర్తిగా తీసుకుని పేదలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అతను కాలగర్భంలో కలిసిపోయాడని రేవంత్ కు అది గతి పడుతుందని విమర్శించారు. నిజామాబాద్...