5న జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలి
మెండోరా, బతుకమ్మ : ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు షెడ్యూలు తక్షణమే విడుదల చేసి అమలు చేయాలని, పే రి విజన్ కమిషన్ రిపోర్ట్ తెప్పించుకొని పీఆర్సీ అమలు చేయాలని, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (USPC) స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 5న పాత కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నా ను విజయవంతం చేయాలనీ యూఎస్పీసీ జిల్లా స్టీరింగ్ కమిటీ నాయకులు ఓ.రమేష్,శ్రీనివాస్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మెండోరా మండలంలో పోచంపాడ్ లో ధర్నా పోస్టర్లను విడుదల చేసి అనంతరం...