ముగిసిన దేవీశరన్నవరాత్రులు

అమ్మవారి విగ్రహాల నిమజ్జనం ప్రారంభం మాల విరమణ చేసిన భవానీ దీక్షపరులు   నిజామాబాద్ సిటి, బతుకమ్మ : దేవీశరన్నవరాత్రులు ఉత్సవాలు ముగిసాయి. గురవారం దసరా పండుగ వరకు దశవతరాలలో అమ్మవారు పూజలందుకున్నారు. సెప్టెంబర్ 21న దుర్గాదేవి మండపాలలో అమ్మవార్లను ప్రతిష్టించారు. పది రోజులుగా వివిధ రూపాలలో అమ్మవార్లను కొలుచుతున్నారు. ఈ సంవత్సరం అత్యధికంగా దేవీ మండపాలు ఏర్పాటయ్యాయి. వేల మంది భవానీ దీక్షలు బూనారు. పది రోజులుగా పూజలందుకున్న అమ్మవార్ల  నిమజ్జనం శుక్రవారం జరుగాల్సి ఉండగా మూల నక్షత్రం కారణంగా శుక్రవారం సాయంత్రం...