దేవి మందిర్ ను ప్రాచీన కాలం నాటి ‘’నల్ల పోచమ్మ ఆలయంగా’’ పిలవాలి
. . . ఆలయాన్ని సందర్శించిన సర్వసమాజ్ కమిటీ బృందం.. . . . నల్ల పోచమ్మ ఆలయం పేరిట సైన్ బోర్డు ఏర్పాటు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఇందూరులో గ్రామ దేవతల ఆలయాల పేర్లు మారినట్టు చరిత్రలో లేదు. కానీ ప్రాచీన కాలం నాటి నల్ల పోచమ్మ తల్లి దేవాలయం పేరును మాత్రం నార్త్ ఇండియన్స్ నుండి వలస వచ్చిన కొందరు మార్వాడీ వ్యాపారస్తులు మాత్రం ఆ పేరును కాస్త మార్చేశారు. ఆలయ ట్రస్టీలమంటూ చెలామణి...