విద్యావవస్థ అభివృద్ధి సీఎం మాటల్లో తప్ప చేతల్లో లేదు
. . . ఏఐఎఫ్డీఎస్ జాతీయ కన్వీనర్ మేత్రి రాజశేఖర్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : విద్యావ్యవస్థను సమూలంగా అభివృద్ధి చేయడం అనేది ముఖ్యమంత్రి మాటల్లో తప్ప ఆచరణలో లేదని, విద్యార్ధులకు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తున్నదని ఏఐఎఫ్డీఎస్ జాతీయ కన్వీనర్ మేత్రి రాజశేఖర్ అన్నారు. రాష్ట్ర బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ ఏఐఎఫ్డీఎస్ జాతీయ కన్వీనర్ మేత్రి రాజశేఖర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3,24,234 కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి కేటాయించింది...