ప్రభుత్వం చేపట్ట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
. . . యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి తెలంగాణా ఇంచార్జి రోష్ని జైస్వాల్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన బాగుంది ..ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని అని యూత్ కాంగ్రెస్ జాతీయ సెక్రటరీ తెలంగాణా ఇంచార్జి రోష్ని జైస్వాల్పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ సమీక్ష సమావేశం జిల్లా అధ్యక్షులు విపుల్ గౌడ్ అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ భవన్ లో సోమవారం జరిగింది...కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూత్ కాంగ్రెస్ జాతీయ...