‘పోడు’ పట్టాల్లో ఆ శాఖ పెత్తనం

. అంతా జిల్లా గిరిజన సంక్షేమ శాఖదే పెత్తనం . అర్హుల గుర్తింపు నుంచి పట్టాలు ఇచ్చే వరకు సుమారు రూ.60లక్షల ఖర్చు . డమ్మీగా మారిన రెవెన్యూశాఖ . పర్యవేక్షణను పట్టించుకోని ఉన్నతాధికారులు . అనర్హులకు పోడుభూముల పట్టాలిచ్చారనే ఆరోపణలు . అంతర్గత విచారణకు ఆదేశించిన మంత్రి?   పోడు భూముల పట్టాల పంపిణీ ప్రక్రియలో అర్హుల గుర్తింపు నుంచి మొదలుకుని చివరి వరకు జిల్లా గిరిజన సంక్షేమశాఖ (డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్, డీటీడబ్ల్యూవో) అంతాతానై వ్యవహరించింది. రాష్ర్ట వ్యాప్తంగా అన్ని...