పాఠం  చేప్పి… మద్యహ్న బోజనం పరిశీలించిన డిఇఓ

వర్ని , బతుకమ్మ: నిజామాబాదు జిల్లా విద్యాశాఖాధికారిగా బాధ్యతలను స్వీకరించి అశోక్  తోలిరోజు మోస్రా జిల్లా పరిషత్ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యాశాఖాధికారులతో కలిసి పాఠశాలను సంధర్శించారు. పదవ తరగతి విద్యార్థులకి గణితం సబ్జెక్టు బోధించారు. తధనంతరం మద్యహ్న బోజనంను పరిశీలించారు. విద్యార్ధులతో కలిసి మద్యహ్న బోజనం చేశారు. డిఇఓతో పాటు జిల్లా పరిక్షల విభాగం కార్యదర్శి సితయ్య తదితరులు ఉన్నారు.