సీఎం, రూరల్ ఎమ్మెల్యేల చేతగాని తనం వల్లే ఆర్ వోబి పనులు ఆలస్యం
. . . బహిరంగ చర్చకు సిద్దమా? . . . బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ముఖ్యమంత్రి , రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి చేతగానితనం వల్లనే నిజామాబాద్లో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి విమర్శించారు. బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేంలో బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తమ...