డిగ్రీ కళాశాలకు సొంత భవనాన్ని నిర్మించాలి

పీ డీ ఎస్ యూ అధ్యక్షురాలు వైష్ణవి   డిచ్ పల్లి, బతుకమ్మ : డిచ్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత పవనాన్ని నిర్మించాలని పీ డీ ఎస్ యూ అధ్యక్షురాలు వైష్ణవి డిమాండ్ చేశారు. కళాశాల కమిటీ ఆధ్వర్యంలో పత్రిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిగ్రీ కళాశాల పీ డీ ఎస్ యూ అధ్యక్షురాలు వైష్ణవి మాట్లాడుతూ, డిచ్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అనేది గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు....