వీగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్లు

  . . . అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 211 ఓట్లు   . . . మిగిలిన రెండు బిల్లులూ ఉపసంహరణ   వెబ్ డెస్క్, బతుకమ్మ :   మహిళా రిజర్వేషన్ ముందస్తుగా అమలు చేయడానికి రాజ్యాంగ సవరణ చేస్తూ తెచ్చిన బిల్లు లోక్ సభలో వీగిపోయింది. ఈ బిల్లుపై స్పీకర్ ఓం బిర్లా డివిజన్ ఓటింగ్ నిర్వహించగా మొత్తం 489 మంది ఎంపీలు ఓటేశారు. అందులో 278 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేయగా, 211 మంది బిల్లుకు...