నాటి ’దీక్షాదివస్’ తెలంగాణ సాధించిన దివ్యాస్త్రం
నేడు కాంగ్రెస్, బీజేపీ లను బొంద పెట్టే బ్రహ్మాస్త్రం స్థానిక సంస్థల ఎన్నికల ’యుద్దానికి’ బీఆర్ఎస్ సిద్ధం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : నాటి ’దీక్షాదివస్’ తెలంగాణ సాధించిన దివ్యాస్త్రం. నేడు ప్రజావ్యతిరేక కాంగ్రెస్, బీజేపీ లను బొంద పెట్టే బ్రహ్మాస్త్రం అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్ లో శని వారం పెద్ద ఎత్తున నిర్వహించిన 'దీక్షాదివస్'...