మినహాయించిన 1.5 శాతం వేతనాన్ని వెంటనే జమ చేయాలి

  . . . టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతల లింగం   కామారెడ్డి, బతుకమ్మ :   హెల్త్ కార్డులు జారీ చేయకుండా, టీచర్ల సమ్మతి తీసుకోకుండా మినహాయించిన 1.5 శాతం వేతనాన్నీ ఉద్యోగుల ఎకౌంటుకు వెంటనే జమ చేయాలని టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతల లింగం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంప్లాయిస్ ఆరోగ్య పథకం కోసం ఉద్యోగుల మే నెల వేతనం నుండి 1.5 శాతం మినహాయిస్తూ పే స్లిప్స్ జనరేట్ చేశారన్నారు....