అవుట్‌సోర్సింగ్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
. . . టీజీపీఈజెఎసీ నాయకులు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : టీజీజీఈఎన్ సీఓ పరిధిలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) లోని సీహెచ్ పి, ఏహెచ్ పి విభాగాల నిర్వహణ (ఓ&ఎం)ను కాంప్రహెన్సివ్ అవుట్‌సోర్సింగ్‌కు అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీపీఈజెఎసీ) తీవ్రంగా వ్యతిరేకించింది. వైటీపీఎస్ ఉద్యోగుల పోరాటానికి సంఘీభావం తెలుపుతూ రాష్ట్ర టీజీపీఈజెఎసీ పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లా ఎస్ఈ కార్యాలయం పరిధిలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఉద్యమంలో...