పాఠశాలల కుదింపు నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం
. . . డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. శంతన్ కమ్మర్‌పల్లి, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను 27 వేల నుంచి 4 వేలకే పరిమితం చేయాలనే ఆలోచన రాజ్యాంగ విరుద్ధమని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. శంతన్ విమర్శించారు. కమ్మర్‌పల్లి మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల సింగపూర్‌లో జరిగిన ది హిందూ ప్రెస్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రకటన రాజ్యాంగంలోని ఆర్టికల్...