రిమ్స్ లో చిన్నారుల మరణాలు ప్రభుత్వ హత్యలే
. . . దత్తత తీసుకున్న జిల్లాలో చిన్నారులు చనిపోతే ముఖ్యమంత్రికి వచ్చే తీరిక లేదా? . . . బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి . . . తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆదిలాబాద్, బతుకమ్మ : ఆదిలాబాద్ రిమ్స్ లో జరిగిన ఘటన ప్రమాదవశాత్తు జరిగిన సంఘటననో, ప్రకృతి ప్రకోపం కారణంగానో జరగలేదని కేవలం ఈ కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా జరిగిన సంఘటనే అని తెలంగాణ రక్షణ సేన చీఫ్...