విద్యార్థి జశ్విత్ మృతి బాధాకరం
. విద్యా సంస్థ నిర్లక్ష్యం ఏమీ లేదు . తల్లిదండ్రులు వచ్చే వరకు ఆరోగ్యంగానే ఉన్నాడు . విలేకరుల సమావేశంలో కాకతీయ డైరెక్టర్ రజినీకాంత్ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: తమ విద్యా సంస్థలో తొమ్మిదో తరగతి విద్యార్థి శివ జశ్విత్ రెడ్డి మృతి బాధాకరమని కాకతీయ విద్యా సంస్థల డైరెక్టర్ రజినీకాంత్ అన్నారు. విద్యార్థి మృతి ఘటనపై ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడడంతోపాటు జశ్విత్ రెడ్డి మృతి చెందడానికి ఒక రోజు ముందు నుంచి ఘటన చోటు చేసుకునే వరకు దినచర్యను, సీసీ ఫుటేజీలను...