కామ్రేడ్ నాగన్న మరణం విప్లవోద్యమానికి తీరని లోటు

  . . . పీడీఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రస్తుత ఫాసిస్టు కాలంలో ప్రజల పక్షాన నిక్కచ్చిగా నిలిచిన కామ్రేడ్ అరుణోదయ నాగన్న మరణం విప్లవోద్యమానికి, భారత విప్లవ సాంస్కృతిక ఉద్యమానికి తీరని లోటని పీడీఎస్‌యూ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. ఇటీవల మరణించిన విప్లవ సాంస్కృతిక కార్యకర్త కామ్రేడ్ అరుణోదయ నాగన్నకు తెలంగాణ యూనివర్సిటీలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎదుట పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో...