ఉచిత కుట్టుమిషన్ల దరఖాస్తుల గడువును పొడగించాలి

  . . .  బీసీ వెల్పేర్ అధికారి సాయికుమార్ కు వినతి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బీసీ మహిళలకు ఉచిత వెయ్యి కుట్టుమిషన్ల పంపిణీ దరఖాస్తులకు గడవు పొడగించాలని బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కొట్టూర్ చంద్రకాంత్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శుక్రవారం బీసీ వేల్పేర్ అధికారి సాయికుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కొట్టూర్ చంద్రకాంత్ మాట్లాడుతూ ఈ నెల 15వ తేదిలోగా ఉచిత కుట్టుమిషన్లకు దరఖాస్తు...