పొంచి ఉన్న ప్రమాదం…

బొప్పాపూర్ బ్రిడ్జి వద్ద అక్రమంగా మొరం త్రవ్వకాలు   రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ నుండి బొప్పాపూర్ వెళ్లే దారిలో వాగు వద్ద కొంతమంది అక్రమార్కులు అక్రమంగా మొరం మట్టి త్రవ్వకాలు చేపట్టడంతో వాగులో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఈ దారి గుండా రాకపోకలు కొనసాగించే ప్రయాణికులకు ప్రమాదాలు సంభవించే అవకాశాలు లేకపోలేదు. ఈ వాగు ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. రోడ్డు శిథిలమై గుంతలు పడడంతో వాహనదారులు అక్కడికి రాగానే కుదుపులకు గురై ఆ గుంతలలో పడిపోయే అవకాశం ఉంది. అధికారులు వెంటనే...